రిచా ఎంబీఏ కంప్లీట్

richa-gangopaadyayaలీడర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ గా నిలిచింది. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ… ట్విట్టర్ లో తళుక్కున మెరిసింది. తాను గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన‌ట్టు ట్వీట్ చేసింది. వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి  ఎంబీఏ పట్టా అందుకున్నా అంటూ ఓ పిక్ పోస్ట్ చేసింది. అమ్మడు పోస్ట్ చూస్తుంటే.. మరోసారి సినిమాలకు రెడీ అన్నట్టే ఉందంటున్నాయి సినీ వర్గాలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy