రిజల్ట్స్ డే: ఇవాళ గురుకుల ఎంట్రన్స్ ఫలితాలు

Telangana-Social-Welfare-Residential-Educational-Institutionsసాంఘీక సంక్షేమ గురుకులాల్లోని(TSWREIS) 6 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశానికి జూలై 5న ప్రాంతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాల్ని, కరీంనగర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో 8, 9 తరగతుల ప్రవేశ ఫలితాలను శనివారం(జూలై 1) వెల్లడిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు SMS ద్వారా సమాచారం అందిస్తామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy