‘రియల్ స్టోర్’ ఓపెన్ చేయనున్న ‘అమెజాన్.కాం’…

amazonఆన్ లైన్ లోనే అమ్మకాలు జరిపే ఈ-కామర్స్ వెబ్ సైట్, ‘అమెజాన్.కాం’ ఇకపై న్యూయార్క్ లో రియల్ స్టోర్ ను ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో అమెరికాలో క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుండటంతో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో, ఈ సీజన్ లో తమ బిజినెస్ ని పెంచుకోవడానికి ఒక స్టోర్ ఓపెన్ చేయాలనుకుంటుంది అమెజాన్ కంపెనీ. ఈ స్టోర్ కేవలం క్రిస్మస్ సీజన్లో లోనే ఉంటుందా ? లేదా పర్మనెంట్ గా ఉండనుందా ? అనే విషయం బయటికిరాలేదు. రియల్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నామని అధికారిక ప్రకటన చేయకముందే స్టాక్ మార్కెట్ లో ‘అమెజాన్.కాం’ షేర్ వాల్యూ 2.3 శాతం పడిపోయింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy