రియోలో మహిళల హాకీ టీమ్ ఓటమి

livehockeyindiawomensరియో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు విఫలమైంది. బ్రిటన్‌పై 0-3 తేడాతో పరాజయం పాలైంది. మొదటి క్వార్టర్‌లో 0-0తో నిలిచిన భారత్‌ రెండో క్వార్టర్‌లో బ్రిటన్‌కు రెండు పెనాల్టీ షూటౌట్‌లను ఇవ్వడంతో ఆ జట్టు 2-0తో అధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లోనూ భారత డిఫెన్స్‌ విఫలమవ్వడంతో మరో గోల్‌ను సమర్పించుకుంది. నాలుగో క్వార్టర్‌లో భారత్‌కు ఓ పెనాల్టీ షూటౌట్‌ అవకాశం వచ్చినా గోల్‌గా మలచడంలో భారత్‌ విఫలమైంది. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy