రియో విజేతలకు పతకాలు ప్రదానం చేసిన నీతా

CpT9NsFUAAQfi-aరియోలో ఒలింపిక్స్ లో ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తళుక్కుమన్నారు. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్ విజేతలకు ఆమె పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అమెరికా స్విమ్మర్ లెడిస్కీ కేటీ గోల్డ్ మెడల్ సాధించింది. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 52 ఏళ్ల నీతా అంబానీకి ఈ మధ్యే ఐవోసీ సభ్యత్వం లభించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు. గతంలో 1920ల్లో దోరాబ్జీ టాటాకు మాత్రమే ఈ ఘనత దక్కింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy