రిలీజ్ కు రెడీగా ‘రియల్ స్టార్’ మూవీ…

రియల్ స్టార్ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. రియల్ స్టార్ శ్రీహరి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. రియల్ స్టార్…అందరి వాడు అనే సబ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీని యోగానంద్, కట్టెల లక్ష్మణ్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ర్యాలీ శ్రీనివాసరావు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నరు. శ్రీహరికి జోడీగా హంసానందిని నటించింది. ఈ మూవీలో ఎల్బీ శ్రీరాం, గుండు హన్మంతరావులతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలు కొన్ని రోల్స్ లో నటించారు. ఈ మూవీకి వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఆడియోకు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీని వచ్చే నెల్లో ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy