సీఎం నిరాశను తొలగించే ప్రయత్నం నాది

JANAరైతుల్లో భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సీఎల్పీ లీడర్ జానారెడ్డి. రుణమాఫీపై రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు. విడతల వారీగా కాకుండా ఏక మొత్తంలో రుణమాఫీ చేయాలన్నారు జానారెడ్డి.

 

 

 

 

 • రుణమాఫీ గందరగోళంగా ఉంది. ఒకే సారి చేస్తేనే ఫలితం ఉంటుంది.
 • రైతుల్లో భరోసా కలిగించేలా చర్యలు ఉండాలి.
 • హామీలు నెరవేర్చడానికి ప్రాధాన్యతాక్రమం నిర్దేశించుకోవాలి.
 • శాసనసభ ద్వారా రైతుల్లో భరోసా కల్గించాలి.
 • లక్ష రూపాయల లోపు తీసుకున్న వారికి రుణమాఫీ కాలేదు.
 • 91 శాతం గ్రామీణ కుటుంబాలకు నెలసరి ఆదాయం 5 – 10 వేల రూపాయలు
 • హరితహారంపై కూడా వర్షాభావ ప్రభావం ఉంటుంది.
 • మిమ్మల్ని తొందరపెడుతున్నాం కానీ.. ఇబ్బంది పెట్టడం లేదు.
 • కందకాల ద్వారా నీటి నిలువలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.
 • దొంగ ఇవాళ కాకపోయినా… మరో రోజైనా దొరుకుతాడు.
 • విమర్శలతో కాలం గడపొద్దు.
 • సీఎం నిరాశపడ్డారు.. ఆయన నిరాశను తొలగించడానికే నేను మాట్లాడాను.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy