రుద్రమతో గొల్లపూడి వారి కుటుంబం

anushka with gollapudiటాలీవుడ్ సీనియర్ యాక్టర్.. రచయిత గొల్లపూడి మారుతీరావు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది స్వీటీ అనుష్క. అంతేనా మారుతీరావు కుటుంబ సభ్యులతో ఫొటో దిగి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ ఆ సంతోషాన్నిపంచుకుంది. ఇంతకూ ఆమె ఆనందానికి.. ఈ అనుబంధానికి ఎక్కడ కనెక్షన్ కుదిరిందో తెలుసా… సైజ్ జీరో సినిమాలో. ఆ సినిమాలో అనుష్కకు తాతగా నటించారు గొల్లపూడి. అప్పటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. వాళ్ల ఇంటికి వెళ్లి ఇలా గడిపింది ఈ రుద్రమ.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy