రుద్రమను చూడాలని సీఎంను కోరిన గుణశేఖర్

rudramadevi-kcr1 fnlరుద్రమదేవి సినిమాకి వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వినోదపన్ను మినహాయింపుపై సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు సినిమా డైరెక్టర్ గుణశేఖర్. కాకతీయ రుద్రమ చరిత్రను సెల్యులాయిడ్ పై అందిస్తున్నందుకు గుణశేఖర్ ను ప్రత్యేకంగా అభినందించారు సీఎం. ఈ సందర్భంగా సినిమా చూడాలని కేసీఆర్ ను కోరారు గుణశేఖర్.

RUDRAMDEVIUNITCM

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy