రూ.పదివేలకే  ఆర్డీపీ ఐటీ కంపెనీ ల్యాప్ టాప్

ktrఆర్డీపీ ఐటీ కంపెనీ తయారుచేసిన పదివేల రూపాయల ల్యాప్ టాప్ ను రిలీజ్ చేశారు మంత్రి కేటీఆర్. 14.1 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ల్యాప్ టాప్ లో 2 జీబీ ర్యామ్… 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ , పదివేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ప్రస్తుతం తైవాన్ లో ల్యాప్ టాప్ లను తయారుచేయిస్తున్న ఈ కంపెనీ.. తెలంగాణలో అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. టెక్నాలజీ డెవలప్ కావడంతో ఫ్యాన్సీ ప్రొడక్ట్ లకు డిమాండ్ పెరుగుతోందన్నారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న తొలి కస్టమర్ కు లాప్ టాప్ అందజేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy