రూ.1000 కోట్ల బాహుబలి

bahubali-1000-croresఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి – 2 చరిత్ర సృష్టించింది. రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఏప్రిల్‌ 28న విడుదలైన బాహుబలి-2… పది రోజుల్లోనే రూ.వెయ్యికోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. వసూళ్లు ఇప్పటికీ నిలకడగా ఉండటంతో బాహుబలి-2 పుల్‌రన్‌లో రూ.1500కోట్లు దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy