రూ.12.44 లక్షల కోట్ల డిపాజిట్

old-notesపెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ. డిసెంబర్ 10వ తేదీ వరకు పాత 500, వెయ్యి రూపాయల నోట్లు.. రూ.12లక్షల 44 వేల కోట్లు బ్యాంకులకు వచ్చాయని ప్రకటించారు. ఈ నోట్లన్నీ అకౌంట్లలో డిపాజిట్ అయ్యాయన్నారు. కొత్త నోట్లను 4 లక్షల 61వేల కోట్ల విలువైన నోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో లక్షా 70వేల కోట్ల రూపాయల విలువ చేసే రూ.2వేల నోట్లు, కొత్త రూ.500 నోట్లు ఉన్నాయన్నారు. మిగతా మొత్తాన్ని 10, 20, 50, 100 నోట్లు ఉన్నాయన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy