రూ. 5,199 కే మైక్రోసాఫ్ట్ లుమియా 430 ఫోన్..!

Lumia-430-Dual-SIM-beauty1-jpgమైక్రోసాఫ్ట్ కంపెనీ తన లుమియా మోడల్స్ లో 430 డ్యుయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో స్మార్ట్ ఫోన్ల ను తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ. 5199 అని కంపెనీ పేర్కొంది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 4 ఇంచ్ డిస్ ప్లే టచ్ స్క్రీన్ తో పాటు 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, వీజీఏ 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డుయల్ కోర్ 1.2 జీహెచ్ జెడ్ ప్రాసెసర్, 8 జీబీ మెమోరీ, 1 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమోరీ లంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy