రూ.850కే స్పైస్ మొబైల్

spicemobilభారత్ కు చెందిన స్పైస్ మొబిలిటీస్ సంస్థ ట్రాన్సన్ హోల్డింగ్స్ భాగస్వామ్యంతో 8 కొత్త మొబైళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో 3 స్మార్ట్ ఫోన్లు ఉండగా.. మిగతావి ఫీచర్ ఫోన్లు. భారతీయ యువతే లక్ష్యంగా విడుదల చేస్తున్న ఈ ఫోన్లు రూ.850 నుంచి రూ.9,500 వరకు లభ్యం కానున్నట్లు కంపెనీ తెలిపింది. F సిరీస్,K సిరీస్,V సరీస్,Z సిరీస్ ల్లో రానున్న ఫోన్లు ఏడాది రీప్లేస్ మెంట్ వారంటీతో మార్కెట్లోకి రానున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy