రెచ్చిపోయిన రాయుడు : చెన్నై సూపర్ విక్టరీ

RAYUDUIPLలో భాగంగా పూణే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం(మే-13) జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై..19 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా విజయం సాధించింది. . 13 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఓపెనర్లు అంబటి రాయుడు, వాట్సన్ 134 పరుగుల భాగస్వామ్యన్ని నమోదు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy