రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

cm-kcrబుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. వెంకటరామిరెడ్డి 149వ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy