రెడ్ మి నోట్ 4 పేలిపోయింది..

red-mi-noteస్మార్ట్ ఫోన్లు కాలిపోవడాలు, పేలిపోవడాలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి వార్తలు తరుచూ వింటూనే ఉంటాం. తాజాగా ఏపీలోని రావులపాలెంలో రెడ్ మి నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలిపోయిన ఘటన చోటుచేసుకుంది. భావన సూర్యకిరణ్ అనే వ్యక్తి పాకెట్ లో ఫోన్ పెట్టుకుని నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆయన తొడకు తీవ్ర గాయమైంది. ఫోన్ కొని 20 రోజులే అయ్యిందని.. అప్పుడే పేలిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యకిరణ్. నాసిరకం ఫోన్ల అమ్మకాలపై కోర్టుకు వెళతానన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy