రేపటికి రాజ్యసభ వాయిదా

తృణమూల్  కాంగ్రెస్ ఎంపీల  నిరసనలతో  రాజ్యసభ  రేపటికి వాయిదా  పడింది. మధ్యాహ్నం  2 గంటలకు సభ  ప్రారంభం  అయ్యాక ….రైతుల మద్దతు  ధర  పెంపుపై    స్వల్పకాలిక  చర్చ ప్రారంభించారు.  అయితే.. తామిచ్చిన  వాయిదా తీర్మానాలపై   చర్చ ప్రారంభించాలని  పట్టుబట్టారు.  దీనికి చైర్మన్ వెంకయ్యనాయుడు  ఒప్పుకోలేదు. ఇతర  పార్టీల సభ్యులు  కూడా  చర్చ కొనసాగించాలని  కోరారు. ఈ క్రమంలో  సభ రెండు  సార్లు  వాయిదా పడింది . అయినా  తృణమూల్ కాంగ్రెస్  వెనక్కి  తగ్గకపోవడంతో.. ఫైనల్ గా  సభను రేపటికి  వాయిదా వేశారు  వెంకయ్యనాయుడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy