రేపిస్ట్ సినీ డైరెక్టర్ ఫరూక్ కు ఏడేళ్ళ జైలు

farooqఅత్యాచార నేరంపై అరెస్టైన ప్రముఖ సినీ నిర్మాత, పీప్లీ లైవ్ కోడైరెక్టర్ మొహమూద్ ఫరూక్ కు ఢిల్లీలోని ఓ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. రిసెర్చ్ నిమిత్తం భారత్ కు వచ్చిన ఓ 30 ఏళ్ళ అమెరికన్ స్కాలర్ ను ఆయన రేప్ చేసినట్లు కోర్టు తేల్చింది. తాగిన మైకంలో తనను రేప్ చేసినట్లు ఆ స్కాలర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. తాను నేరం చేయలేదని ఫరూక్ బుకాయించి తొలుత బెయిల్ పై విడుదలయినా ఫలితం లేకపోయింది. కోర్టు తీర్పు రాగానే ఫరూక్ ను అరెస్ట్ చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy