రేపు  టీఆర్టీ ప్రాథమిక కీ రిలీజ్

tspscటీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్(TRT) ప్రాథమిక కీని TSPSC  ఖరారు చేసింది. రేపటి (బుధవారం,మార్చి-14) నుంచి TRT ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ నెల 21 నుంచి 31 వరకు అభ్యర్థులనుంచి  అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది.  ఆన్‌లైన్ ద్వారానే అభ్యంతరాలు పంపాలని తెలిపింది. TRT పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4 వరకు నిర్వహించింది TSPSC.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy