రేపు మంత్రివర్గ సమావేశం

KCRసీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో పాటు ఇతర బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఈ నెల 15న బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ పెట్టనున్న సందర్భంలో జరుగుతున్న ఈ సమావేశం అత్యంత కీలకమైంది. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 15న ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy