రేపు సాయంత్రం టీవీ ప్రసారాలు బంద్

ts msoఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఎంఎస్ఓ మల్లెల నాగేశ్వర్ రావు హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం టీవీ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఎంఎస్ఓల జేఏసీ. 19న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రసారాలన్నీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు జేఏసీ కన్వీనర్ సుభాష్ రెడ్డి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy