రేపే ఇంటర్ ఫలితాలు

interఇంటర్ ఫలితాలు ఒక రోజు ముందుగానే విడుదల కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. అనుకున్న సమయం కంటే ముందే ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో 16న ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

One Response to రేపే ఇంటర్ ఫలితాలు

  1. Waiting for it. Since last week. Thanks for informing sir.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy