రైలు ఢీకొని చిరుత మృతి

LEAPARDమహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని చిరుత చనిపోయింది. బుధవారం (జూన్-27) దేవరకద్ర మండలం వెంకటాయపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. రైలు పట్టాల మధ్య పడి ఉన్న చిరుత డెడ్ బాడీని గ్యాంగ్ మెన్  గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy