రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

indoreexpresshitముంబైలోని మలాడ్ రైల్వేస్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. శనివారం (నవబంర్-18) నలుగురు మహిళలు రైలు పట్టాలను దాటుతుండగా.. బాంద్రా – ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy