రైలు ఢీ కొని పెద్ద పులి మృతి

C8TwWH7XkAEIguFమధ్యప్రదేశ్ లోని సెహొర్ ప్రాంతంలో రైలు ఢీ కొని పెద్ద పులి చనిపోయింది. శుక్రవారం రాత్రి బుద్నీ- మిడ్ ఘాట్ మధ్య నడిచే రైలు క్రింద పడి పులి మృతి చెందింది. రైల్వే లైన్ మ్యాన్ పులి మృతదేహాన్ని చూసి అటవీ శాఖకి సమాచారం అందించారని ASP ఏ పీ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బుద్నీ- మిడ్ ఘాట్ మధ్య పోల్ నం. 175/8 దగ్గర జరిగినట్లు మరింత అదనపు సమాచారాన్ని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy