రైల్వే, టెలిగ్రాఫ్ సేవలను ఉపయోగించుకున్న తొలి యుద్ధం

Panorama_dentroక్రిమియన్ వార్… యూరప్ లో అధిపత్యం కోసం మొదలైన యుద్ధం. మూడేళ్లకు పైగా సుధీర్ఘంగా సాగిన యుద్ధం. అది మొదలైంది ఈరోజే. రష్యా సామ్రాజ్యంపై, ఫ్రెంచ్, బ్రిటీష్, ఒట్టమాన్, సార్డీనియా కలిసి దాడి చేశాయి. పెన్సిల్వేనియాలోని క్రిమియన్ దగ్గర 1853 అక్టోబర్ 4న మొదలవడంతో దీనికా పేరొచ్చింది. ఈస్ట్రన్ వార్ గా కూడా పిలుస్తారు. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా దీనికి చాలా ప్రాముఖ్యతలున్నాయి. రైల్వేను, ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ సేవలను ఉపయోగించుకున్న మొదటి యుద్ధంగా చరిత్రకెక్కింది. బ్రిటీష్ లేడీ ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు కూడా ఈ యుద్ధంతోనే చరిత్రకెక్కాయి. ఈ యుద్ధంతోనే ఏ రోజు విశేషాలు ఆరోజు తెలుసుకోవడం మొదలైంది. క్రిమియన్ వార్ ఇన్సిడెంట్స్ ని ద టైమ్స్ పత్రిక ఎప్పటికప్పుడు ప్రచురించేది. దాంతో ఇది వరల్డ్ ఫేమస్ అయింది. 1856 ఫిబ్రవరిలో ముగిసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy