రైళ్లలో గుర్తింపుగా ఎం-ఆధార్‌

Complaint-in-Railwayరైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇకపై ఆధార్‌ కార్డు, ఏదైనా గర్తింపు కార్డును కచ్చితంగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం లేదని తెలిపింది రైల్వేశాఖ. రిజర్వేషన్‌ తరగతిలో ప్రయాణించే వారికి గుర్తింపు కార్డు కింద ‘ఎం-ఆధార్‌’ (మొబైల్‌ యాప్‌)ను అనుమతిస్తున్నట్లు రైల్వే శాఖ బుధవారం (సెప్టెంబర్13) ప్రకటించింది.  ఎం-ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసు కుని మొబైల్‌ నంబర్‌ను అనుసంధానిస్తే డిజిటల్‌ కార్డుగా ఉపయోగపడుతుంది. సీటు రిజర్వు చేసుకున్న ప్రయాణికులు యాప్‌ను ఓపెన్‌చేసి పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే డిజిటల్‌ ఆధార్‌ కార్డు కనిపిస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy