రైళ్ళలో ఈ-కేటరింగ్…!

india-railsరైల్వే శాఖ కొత్త సర్వీస్ ను స్టార్ట్ చేయనుంది. ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్న టైంలోనే ప్రయాణికుల కోసం ఎస్ఎంఎస్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం కల్పించబోతుంది రైల్వే శాఖ. పైలట్ ప్రాజెక్ట్ గా ఈ నెల 25న ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. PNR నెంబర్, అవసరమైన ఫుడ్ పేరును టైపు చేసి ఎస్ఎంఎస్ చేస్తే ప్రయాణికుడి సీట్ కే ఫుడ్ ని పంపిస్తారు. ఫుడ్ డెలివరీ అయిన తర్వాత డబ్బులు కట్టాలి. ఈ – కేటరింగ్ అని పిలిచే ఈ సర్వీస్ ని ఐఆర్సీటీసీ కో-ఆర్డినేట్ చేయనుంది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది రైల్వే శాఖ.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy