రోడ్డుప్రమాదంలో రఘునాథపాలెం ASI మృతి

లడడవరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం  (మార్చి-30) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ – పోలీసు అధికారి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘునాథపాలెం ఏఎస్‌ఐ భాస్కర్ మృతి చెందాడు. రఘునాథపాలెం ఏఎస్‌ఐగా భాస్కర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్‌ను ఢీకొట్టిన లారీ నెంబర్ – KA 32 B 7973

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy