రోడ్డుప్రమాదం: కడుపులో గుచ్చుకున్న ఇనుప చువ్వలు

accidentభువనగిరి యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలేరు మండలం కొలనుపాక – బచ్చన్నపేట రహదారిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కాశిపురం స్టేజీ దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఆ వ్యక్తి కడుపులో ఐదు ఇనుప చువ్వలు గుచ్చుకున్నాయి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. బాధితుడిని జీ. సుమన్(26)గా గుర్తించారు.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy