రోడ్డు మాత్రమే కాదు.. అది అభివృద్ధికి మార్గం

modi-noidaగ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ.  ఢిల్లీ టూ మీరట్ ఎక్స్ ప్రెస్  వే కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 7500 కోట్లతో పద్నాలుగు వరుసలుగా ఈ రోడ్డును నిర్మించనున్నారు. దీన్ని రాజమార్గంగా… భవిష్యత్ లో కాలుష్య రహితంగా మారుస్తామన్నారు పీఎం.  రోడ్డు నిర్మాణం పూర్తైతే… ఢిల్లీ నుంచి మీరట్ ప్రయాణ సమయం చాలావరకు తగ్గుతుందన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy