రోబో-2 లో రజినీకాంత్?

robo11శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ ఎంతటి సెన్సేషనన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 2010 లో వచ్చిన ఈ సినిమా టెక్నికల్ గా ఇండియన్ సినిమాలో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ఇప్పటికే రోబో-2 కు స్టోరీని రెడీ చేసాడని, హీరోగా రజినీకాంత్ ను తీసుకోనున్నాడని టాక్. ప్రస్తుతం శంకర్ విక్రం తో తీసిన ‘ఐ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, రజినీ ‘లింగా’లో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక రోబో-2 సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy