ర్యాంపుపై పొట్టి మోడళ్లు

dwarfwomenర్యాంపుపై హొయలు ఒలికించే నటీనటులు, ఫ్యాషన్ మోడళ్లను ఇప్పటి వరకు చూశాం. కానీ పొట్టి మోడళ్లను ర్యాంపుపై ఎప్పుడైనా చూశారా? పెద్దలైనా పొట్టి మోడళ్లను చూడాలంటే పారిస్ వెళ్లాల్సిందే. సరికొత్తగా పారిస్‌లో ఈ ఫ్యాషన్ షో జరిగింది. ర్యాంపుపై బుడిబుడి అడుగులతో క్యాట్ వాక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇలాంటి షోలు ప్రజలతో పాటు వాళ్లలో ఆలోచనను మారుస్తాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం వారిలోనూ కలుగుతుందంటున్నారు.

628x471

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy