ర‌హ‌దారిపై హ‌ల్‌చ‌ల్ చేసిన రైనో

rhino 2అస్సాంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు అక్క‌డి జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైన సంగ‌తి తెలిసిందే. కొన్ని చోట్ల జంతువుల క‌ళేబ‌రాలు ద‌ర్శ‌న‌మిస్తుండ‌గా ఇంకొన్ని జంతువులు వ‌ర‌ద ధాటికి కొట్టుకుపోతున్నాయి. తాజాగా కజిరంగ జాతీయ పార్కు నుంచి ఓ ఖ‌డ్గ మృగం నేష‌న‌ల్ హైవే పైకి రావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. జనాలు నివ‌సించే ప్రాంతంలోకి చొర‌బ‌డి ఆ త‌ర్వాత ర‌హ‌దారిపైకి వ‌చ్చి హ‌ల్‌చ‌ల్ చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy