లంకతో టెస్ట్ సమరం.. మేం రెడీ

Fatullah (Bangladesh): Indian captain Virat Kohli  during the last day of the lone test match between India and Bangladesh at Khan Shaheb Osman Ali Stadium in Fatullah, Bangladesh on June 14, 2015. (Photo: bdnews24/IANS)భారత్ – శ్రీలంక మధ్య ఫస్ట్ టెస్ట్ కు అంతా రెడీ అయ్యింది. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇవాళ్టి నుంచి గాలేలో తొలి టెస్ట్ జరగనుంది. అయితే శ్రీలంకతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగానే ఉంది. జ్వరం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ మ్యాచ్ కు అందుబాటులో లేకపోయినా.. అభినవ్ ముకుంద్ తో…శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. మిడిలార్డర్ లో పుజారా, కోహ్లి, రహానే సాహాలకు తోడు వన్డేల్లో సక్సెస్ ఫుల్ ఆడుతున్న హార్దిక్ పాండ్యా తొలిసారి టెస్టుల్లో ఆడబోతున్నాడు. అటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో శ్రీలంకకు ఇబ్బందుల్లో ఉంది. కెప్టెన్ చండిమాల్ న్యుమోనియాతో తొలిటెస్ట్ కు దూరమయ్యాడు. దీనికి తోడు జింబాబ్వేతో వన్డే సిరీస్ ఓటమి వారిని వెంటాడుతనే ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy