లంచమడిగిన పోలీసులను పట్టిస్తే 25వేలు ఇస్తాం

article-2307693-193E79F9000005DC-191_634x405అవినీతిని అరికట్టడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారు ఢిల్లీ పోలీసులు. ముందు తమ శాఖను ప్రక్షాళన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ పోలీసైనా లంచం అడిగితే తమకు పట్టించమని అడుగుతున్నారు. అలా చేస్తే 25వేలు రివార్డిస్తామని ప్రకటించారు. తమ సిబ్బందిని దారిలో పెట్టడానికి ఢిల్లీ పోలీస్ బాసులు ఈ రూట్ లో వెళుతున్నారా అంటున్నారు నెటిజన్లు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy