లండన్ లో ఉన్మాది దాడి-ఒకరి మృతి

landanసెంట్రల్  లండన్ లో ఉన్మాది కలకలం సృష్టించాడు. రాత్రి సమయంలో కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఉన్మాది దాడిలో ఓ మహిళ చనిపోగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రవాద సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy