లాయర్ల మీటింగ్ లో పవన్: సామాజిక బాధ్యత అందరికి ఉండాలి

pawan kalyanమహిళల గౌరవానికి భంగం వాటిల్లే కథనాలపై సామాజిక బాధ్యత అందిరికీ ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎవరికైన స్వీయ నియంత్రణ అవసరం అన్నారు. నిస్సహాయులైన చెల్లెమ్మలకు సహాయం చేయడానికి బదులుగా వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని చూసే ఆ ఛానల్స్‌ను బాయ్‌కాట్ చేయడం ఉత్తమన్నారు. సినిమాకి సెన్సార్ ఉంది…మరి మీడియాకు ఎందుకు సెన్సార్  లేదని ప్రశ్నించారు. లైంగిక వేదింపుల గురించి ప్రస్తావించి వారికి న్యాయం జరగడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది… అంతేకానీ గంటల తరబడి డిబేట్లు పెట్టడం వల్ల సమాజానికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అన్న పవన్…మీరే వారిని మానసికంగా ప్రేరేపిస్తున్నారన్నారు.

పూర్తి సారాంశం కోసం..

1

2

3

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy