లాలూపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

laluఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. దాణా స్కాంలో లాలూపై విచారణ జరగాల్సిందేనని ఆదేశించింది కోర్టు. స్కాంలో కుట్ర ఉందన్న సీబీఐ వాదనలకు.. సుప్రీం అనుమతిచ్చింది. ఈ కేసులో లాలూను ప్రత్యేకంగా విచారించాలని చెప్పింది. లాలూను ఝార్ఖండ్ హైకోర్టు దోషిగా ఖాయం చేసినా.. కుట్ర జరిగిందనే వాదనను పట్టించుకోలేదు. దీంతో సుప్రీంకోర్టుల  పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం  ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గతంలో జార్ఖండ్ హైకోర్టు లాలూకి క్లీన్ చిట్ ఇచ్చింది. 1996లో దాణా స్కాం బయటపడింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy