లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో NCCకి చోటు

24brk-ncc1లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎన్ సీసీకి చోటు దక్కింది. జూన్ 21న వాల్డ్ యోగా దినోత్సవం సందర్భంగా ఇండియాలోని 1767 నగరాల్లో 9,50,210 మంది ఎన్ సీసీ క్యాడెట్లు యోగా సాధన చేసి ఈ రికార్డు సృష్టించారు. గురువారం న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో నేషనల్ క్యాడెట్ కోర్స్ డైరెక్టర్ జనరల్ అఫ్టినెంట్ జనరల్ ఎ. చక్రవర్తికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయా ఘోష్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ పారీకర్…స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రజల్లోకి తీస్కెళ్లేందుకు ఎన్ సీసీ క్యాడెట్లు కృషి చేయాలని సూచించారు.

24brk-ncc2

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy