లియోనార్డో డికాప్రియోకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు

leonardo decapriyo73వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రెజెంటేషన్ గ్రాండ్ గా జరిగింది.  అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి హాలివుడ్ తారలు తరలివచ్చారు. లియోనార్డో డికాప్రియో నటించిన ‘ది రివెనెంట్‌’ మూవీ అవార్డుల పంట పండించింది.  బెస్ట్ మూవీ,  బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.

 

 

విజేతతల వివరాలు:

  • ఉత్తమ చిత్రం: ది రివెనెంట్
  • ఉత్తమ దర్శకుడు: అలెజాండ్కో గొంజాల్వెజ్ ఇనార్రిటు(ది రివెనెంట్)
  • ఉత్తమ నటుడు: లియోనార్డో డికాప్రియో(ది రివెనెంట్)
  • ఉత్తమ నటి: బ్రి లార్సన్(రూమ్)
  • ఉత్తమ సహాయనటుడు: సిల్వస్టర్ స్టాలోన్(క్రీడ్)
  • ఉత్తమ సహాయ నటి: కేట్ విన్ స్లెంట్(స్టీవ్ జాబ్స్)
  • ఉత్తమ స్క్రీన్ ప్లే: ఆరాన్ సార్కిన్(స్టీవ్ జాబ్స్)

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy