లోయలో పడిన స్కూల్ బస్సు

sainikజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రేయాశి జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ బస్ యాక్సిడెంట్ అవడంతో బస్ లోని ఓ చిన్నారి చనిపోగా మరరో 15 మంది గాయపడ్డారు. స్కూల్ నుంచి విద్యార్ధులు ఇంటికెళ్లే సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ సమయంలో విద్యార్ధులతోపాటు టీచర్లు కూడా ఆ బస్ లో ఉన్నారు. గాయపడినవారిని ట్రీట్ మెంట్ కోసం స్ధానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందకు స్ధానికులు ప్రయాత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”en” dir=”ltr”>Jammu &amp; Kashmir: One dead, 15 injured when a bus carrying school students and teachers met with an accident near Latiar in Reasi district. Injured admitted to hospital. <a href=”https://t.co/MmjtEoAzMr”>pic.twitter.com/MmjtEoAzMr</a></p>&mdash; ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/976780425963212800?ref_src=twsrc%5Etfw”>March 22, 2018</a></blockquote>
<script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy