వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ : కోదండరామ్

kodandaramవచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ…కింగ్ మేకర్ కాదు…కింగే అవుతుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్. రాష్ట్రంలో హంగ్ రాదన్న కోదండరామ్… ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇస్తారన్నారు. రాజకీయ పద్దతులను తమ పార్టీ మారుస్తుందన్నారు.  119 స్థానాల్లో పోటీ చేస్తామన్న కోదండరామ్… ఇంటలిజెన్స్ వ్యవస్థని రాజకీయంగా వాడుకోవటం సరైంది కాదన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy