వణుకుతున్న కాశ్మీరం

kashmir morningజమ్మూకాశ్మీర్ లో… చలి గాలుల ప్రభావం పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో… జనం ఇబ్బంది పడుతున్నారు. శ్రీనగర్, జమ్మూ, రాజోరీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 9 దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి ఉంది. విపరీతంగా కురుస్తున్న మంచు.. జనాన్ని ఇళ్లకే పరిమితం చేస్తోంది. తప్పనిసరై బయటికి వస్తున్నవాళ్లు.. చలిమంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy