వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్

chain-sneture1-520x400సిటీ శివార్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని.. నేరేడ్ మెట్, మీర్ పేట్ లలో మహిళల మంగళసూత్రాలు, బంగారు చైన్లు ఎత్తుకెళ్లారు. ఆ సంఘటన మరువకముందే..  ఇవాళ ఉదయం వనస్థలిపురంలో చేతికి పనిచెప్పారు. హైకోర్టు కాలనీలో ఇంటి ముందు పూలు కోస్తున్న.. జయ్యమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల చైన్ లాక్కెళ్లారు. బాధితురాలు ఎల్బీనగర్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఈ మధ్యకాలంలో మీర్ పేట్, వనస్థలిపురం, నేరేడ్ మెట్ లలో జరిగిన.. 5 చైన్ స్నాచింగ్ కేసుల్లో.. 14 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy