వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు : హరీష్

HARISHవరంగల్ జిల్లాలో పర్యటించారు మంత్రులు హరీష్,. తుమ్మల, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. శనివారం (జనవరి-13) వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ పట్టణ అభివృద్ధికి ప్రతి సంవత్సరం ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నామని చెప్పారు నేతలు. దేవాదుల ద్వారా వరంగల్ ఖిల్లా చుట్టూ నీటిని నింపుతామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy