వరంగల్ ఎన్ కౌంటర్ సూత్రధారి సీఎం కేసీఆర్

41415562375_295x200సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు విరసం నేత వరవరరావ్. సీఎం ఆదేశాలతోనే వరంగల్ ఎన్ కౌంటర్ జరిగిందని ఆరోపించారు. రాజకీయ ముసుగులో ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాస్తోందని ఫైరయ్యారు. ఎన్ కౌంటర్ ల పేరుతో అమాయకులను కాల్చిచంపారంటూ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో మావోయిస్టుల ఎజెండా అమలు చేస్తామని చెప్పి నమ్మించి… మోసం చేశారని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30 న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు వరవరరావ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy