వరంగల్ బైపోల్ నోటిఫికేషన్ రిలీజ్

WGLవరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాళ్టి నుంచి .. నవంబర్ 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 5న నామినేషన్ల పరిశీలన.  నవంబర్ 7 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 21 వరంగల్ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి.

 

 

 

  • ఇవాళ్టి నుంచి..నవంబర్ 4వరకు నామినేషన్ల స్వీకరణ
  • నవంబర్ 5న నామినేషన్ల పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 7వరకు గడువు
  • నవంబర్ 21న ఓరుగల్లు బైపోల్ పోలింగ్
  • నవంబర్ 24న ఫలితాలు

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy