వరంగల్ NITలో ఫిల్మ్ ఫెస్టివల్

NIT-warangal

వరంగల్ NIT ఆడిటోరియంలో సోమవారం (ఏప్రిల్ 10) నుంచి మూడు రోజులు ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవంలో ప్రతి రోజూ రెండు అత్యుత్తమ ప్రజాదరణ పొందిన హిందీ, తెలుగు సినిమాలు ప్రదర్శిస్తారు. ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు ప్రదర్శన ప్రారంభంకానుంది. ఉదయం 9.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి,  ప్రజా ప్రతినిధులు, నగర మేయర్,  పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కలెక్టర్, సీపీ ఈ చిత్రోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy